సైలెట్ గా ఉండి మంచి అమ్మాయినె పడెసావు అన్నారు మరి పార్టీ ఎప్పుడు అని అడుగారు ఇస్తాను అని రాజ్ సమాదానం ఇచ్చాడు ఇంతలొ అక్కడికి లావణ్య వచ్చింది లావణ్య డ్రెస్ మారిపొయింది సారీ విప్పెసి జీన్స్ టి.షర్ట్ వెసుకుంది ఈ డ్రెస్స్ ఎక్కడిది అని రాజ్ అడిగాడు వచ్చటప్పుడు హాండ్ బ్యాగ్ లొ పెట్టుకొని వచ్చాను అని చెప్పింది సరె పదా అని ఇద్దరు కలిసి బయటకి వచ్చారు ఇద్దరు రాజ్ బైక్ మీద ఎక్కి ఇంటికి బయలుదేరారు.నువ్వు మంచి వాడివి అనుకున్నాను అంది లావణ్య ఇప్పుడు ఎమయింది నేను మంచి వాడికి కాదు అని ఎందుకు అంటున్నావు అని అడిగాడు.
లవ్ ప్రపొసల్ ఒప్పుకొగానె అలా ముద్దు పెట్టెస్తారా అని అడిగింది.రాజ్ చిన్నగా నవ్వి ముద్దు పెట్టుకుంటె ఒకరి మీద ఇంకొకరికి హక్కులు ఇచ్చుకున్నట్టు అన్నడు.అబ్బొ ఎమి అనుకున్నాను కాని నా బాయ్ ఫ్రెండ్ కి చాలా తెలుసు అంది లావణ్య నాకు ఎమెమి టెలుసు నీకు ముందు ముందు చూపిస్తా అన్నాడు రాజ్ నవ్వుతూ అయినా నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావు అనుకొలెదు అన్నడు.
నువ్వు నన్ను ఎప్పుడు చూసాను మొదటి సారీ అని అడిగింది నిన్ను రాగింగ్ చేసారుగా అప్పుడె చూసాను చూడగానె ప్రెమించాను అన్నాడు.కాని నేను నిన్ను లాస్ట్ ఇయర్ చూసాను అప్పటి నుండె ప్రెమించాను అందుకె నువు చదివె కాలెజ్ లొనె నేను చేరాను అంది లావణ్య మరి ఎందుకు చెప్పలేదు అని రాజ్ అడిగాడు మేము అమ్మాయిలం మేము చెప్పము ముందు ంఊరె చెప్పాలి మేము ఒప్పుకొవాలి అంది.ఇంతలొ లావణ్య ఇల్లు వచ్చెసింది ఇంట్లొకి వెల్దాం రా అని రాజ్ నొ పిలిచింది వద్దు మల్లి ఎప్పుడైన వస్తా అన్నాడు పై నుండి మమ్మీ చూసింది నువు పైకి వచ్చి కలిసి వెల్లు అంది లావణ్య.
మరి మీ మమ్మీ ఎమి అనదా అని అడిగాడు ఎమి అనకుడదనె నిన్ను రమంటున్నాను అంది సరె అని బైక్ పార్క్ చేసి లావణ్య ఇంట్లొకి వెల్లారు రాజ్ ని సొఫాలొ కూర్చొమని చెప్పింది లావణ్య.లావణ్య తన మమ్మీని పిలిచి రాజ్ ని పరిచయం చేసి లావణ్య లొపలకి వెల్లింది ఎక్కడ ఉంటావు వాబు అని లావణ్య అమ్మ అడిగింది ఇక్కడె పక్కన ఉంటా అని చెప్పాడు లావణ్య లొపలి నుండి వాటర్ తీసుకొని వచ్చింది రాజ్ కి వాటర్ ఇచ్చి పక్కన కూర్చుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ పెత్తుకొసతా అని లావణ్య మమ్మి లొపలకి వెల్లింది లావణ్య వాల్ల మమ్మి లొపలకి వెల్లాక నీ డాడీ ఎం చేస్తాడు అని అడిగాడు రాజ్ టెక్స్ టైల్స్ బిసినెస్ అని లావణ్య చెప్పింది ఓ.
కె అన్నడు రాజ్ లావణ్య ని చుస్తున్నాడు ఎంటి అని కళ్ళతొ అడిగింది ఎమి లేదు అని చెపాడు రాజ్.
