లావణ్య రాజ్ కి ఫొన్ చెసింది రాజ్ ఫొన్ లిఫ్ట్ చెయలెదు.ఎమయింది అని కావెరి అడిగింది.ఫొన్ లిఫ్ట్ చెయలెదు అంది లావణ్య.మరి మనం తిందాం అంది కావెరి.
లావణ్య:మీరు తినండి ఆంటి నెను రాజ్ వచ్చాకా తనతొ తింటా కావెరి:సరె నెను కుడా వెయిట్ చెస్తా లావణ్య:లెదు మీరు తినండి లెట్ అవుతుంది ఇపటికె కావెరి:సరె అని కావెరి తిన్నది ఇద్దరు టి.వి చూస్తూ కూర్చున్నారు కాని లావణ్య రాజ్ గురించె ఆలొచిస్తుంది టైం 5 అవుతుంది లావణ్య రాజ్ కి ఫొన్ చెసింది రాజ్ ఫొన్ లిఫ్ట్ చేసాడు ఎక్కడ ఉన్నావు అని అడిగింది లావణ్య ఒక 5 మినిట్స్ లొ వస్తా అని ఫొన్ పెట్టెసాడు చెప్పినట్టుగానె రాజ్ వచ్చాడు లావణ్య:ఎక్కడికి వెల్లావు
రాజ్:కాస్తా పని ఉండె అన్నాడు కావెరి:మును ఫ్రెష్ అయి రా తింటూ మాట్లాడుకొవచ్చు రాజ్:ఆకలిగా లెదు ఆంటి కావెరి:నీకొసం వెయిట్ చేస్తూ లావణ్య కుడా తినలెదు రాజ్:లావణ్యతొ నెను రావడానికి టైం పడుతుంది అని చెప్పాను కదా తినిచు కదా కావెరి:నువు వెల్లి ఫ్రెష్ అయి రా రాజ్ తింటూ మాట్లాడుకుందాం రాజ్:సరె అని లొపలికి వెల్లాడు కావెరి:లావణ్యతొ భర్తలు బయటి నుండి రాగానె అన్ని అడగొద్దు.వాల్లని ఫ్రెష్ అవమని తరువాత నిదానంగా అడగాలి
లావణ్య:సరె ఆంటి కావెరి:వెల్లి అన్ని తీసుకొని రా నెను కాస్తా బయటకి వెల్లి వస్తా లావణ్య:ఎక్కడికి ఆంటి కావెరి:మీరు తినండి వస్తా అని బయటకి వెల్లింది లావణ్య అన్ని బయటకి తీసుకొచ్చి పెట్టింది.రాజ్ ఫ్రెష్ అయి బయటకి వచ్చాడు రాజ్:ఆంటి ఎది
లావణ్య:ఎదొ పని ఉంది అని బయటకి వెల్లింది రాజ్:నెను వచ్చెవరకు ఎందుకు ఆగడం నువు తినొచ్చు కదా లావణ్య:మనం భార్యభర్తలం నెను మీకు అన్నింటిలొ తొడుంటా అన్నం కరీస్ పెట్టి ప్లెట్ రాజ్ చేతికి ఇచ్చింది రాజ్:ప్లెట్ తీసుకొని అన్నం కలిపి మొదటి ముద్ద లావణ్యకి తినిపించాడు.ఎం లెదు రా ఎదైన జాబ్ ట్ర్య్ చెద్దామని వెల్లాను లావణ్య:దొరికిందా మరి రాజ్:లెదు భి.టెక్ పూర్తి అయిన వాల్లకె దొరకడం లెదు ఇక నాకెం దొరుకుతుంది లావణ్య:దిగులు పడకండి అన్ని సర్దుకుంటాయి రాజ్:చిన్నగా నవ్వాడు ఇద్దరు తిని కూర్చొని టి.వి చూస్తున్నారు ఇంతలొ చందు కాలెజ్ నుండి వచ్చాడు చందు:ఎం చేస్తున్నారు రా రాజ్:ఎమి లెదు టి.వి చూస్తూ కూర్చున్నాము చందు:ఆంటి ఆంటి
లావణ్య:ఆంటి లెదు చందు బయటకి వెల్లింది చందు:ఎక్కడికి వెల్లింది లావణ్య:ఎమొ తెలీదు చందు:సరె కాసెపటి తరువాత కావెరి వచ్చింది చందు:ఎక్కడి వెల్లవ్ ఆంటి. ఖావెరి:ఉరికె అలా బయటకి వెల్లాను నువెపుడు వచ్చావ్ చందు:ఒక అరగంట అయింది చందు:రాజ్ మరి ఎంటి రా ప్లాన్స్ రాజ్:జాబ్ చూసుకొవాలి చందు:మరి స్టడీస్ రాజ్:ఇంకెం స్టడీస్ అగ్గిపొతినట్టె చందు:ఎందుకు రా
రాజ్:ఎబ్దుకు ఎంటి రా పెళ్ళి చేసుకున్నా ఇక మా సంసారం చూసుకొవాలి దానితొ పాటు స్టడీస్ అంటె ఎలా రా కావెరి:మరి నెను హెల్ప్ చేస్తా కాచలంటె రాజ్:ఎన్ని రొజులని చెస్తారు ఆంటి అయినా.
రాజ్:ఎందుకైన మంచిది జాగ్రత్తా చందు:నెను చూసుకుంటా లె లొపల లావణ్య,కావెరి మాటలు కావెరి:చుడు ఎలా చెస్తున్నానొ లావణ్య:సరె ఆంటి కావెరి:నువు చాలా అద్రుష్టవంతురాలివి లావణ్య:ఎందు కొసం అంటున్నారు కావెరి:పెళ్ళి అయిన కొత్తలొ అందరు అబ్బాయిలు సెటిల్ అయ్యాక పెళ్ళి చెసుకుంటారు ఆఫిస్ కి లీవ్ పెట్టి మరె ఎప్పుడెప్పుడు పెళ్ళాం ఒంటరిగా దొరుకుతుందా అని చుస్తారు కాని చదువు కొవలసిన వయసులొ నిన్ను పెళ్ళి చెసుకొని నిన్ను బాగా చూసుకొవాలని జాబ్ కొసం తిరుగుతున్నడు లావణ్య:ఎదొ ఆలొ చిస్తుంది కావెరి:ఎం ఆలొచుస్తున్నావు లావణ్య లావణ్య:ఎమి లెదు ఆంటి కావెరి:మి మమ్మీ ఉంటె అన్ని చెప్పెది ఎప్పుడు రాజ్ తొ కొపంగా మాట్లాడకు ఎన్నొ టెన్షన్స్ తొ బయటి నుండి వస్తారు అలాంటపుడు మనం నవ్వుతూ మాట్లాడాలి లావణ్య:అలాగె ఆంటి కావెరి:రాజ్ చెప్పినట్టు విను ఎదురు మాట్లాడకు లావణ్య:అలాగె ఆంటి వంట పూర్తి చెసుకొని బయటకి వచ్చారు అందరు కలిసి మాట్లాడు కుంటూ తిన్నారు కాసెపు టి.వి చూసారు రాజ్ నాకు నిద్ర వస్తుంది అని బెడ్ రూం లొకి వెల్లాడు కావెరి:నవ్వుటూ లావణ్య నువు కుడా వెల్లి పడుకొ లావణ్య:అలాగె అంటూ నవ్వుతూ లెచింది కావెరి:లొపల పాలు పెట్టాను తీసుకెల్లు లావణ్య:అలాగె చందు:నెను కుడా వెల్తాను రాజ్: బయటకి వచ్చి కొన్ని రొజులు నువు ఇక్కడె ఉండు రా అన్నాడు చందు:ఎందుకు రా రాజ్:అన్ని తరువాత చెప్తాను కాని ఇక్కడె ఉండు చందు:అలాగె,నువెల్లి పడుకొ.థాంక్స్ ఆంటి కావెరి:ఎందుకు
చందు:నెను అడగగానె రాజ్ వాల్లని ఉండనిచ్చినందుకు ఖావెరి:నువు ఎప్పుడు చెప్తావు కదా రాజ్ గురించి అందుకె ఒపుకున్నా లావణ్య:గుడ్ నైట్ ఆంటి కావెరి:గుడ్ నైట్ హాపి నైట్ లావణ్య:నవ్వుతూ లొపలికి వెల్లింది
